నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం మాచినోనిపల్లి గ్రామానికి చెందిన TGSPDCL లైన్‌మెన్ తోట నాగేంద్ర, మంగళవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుని వ్యవసాయ క్షేత్రంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి రూ.15,000 లంచం డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ లైన్‌మెన్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment