నల్లబెల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా మూడు రవి,ప్రధాన కార్యదర్శిగా కంకటి రమేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై య్యారు. సంఘం ఉపాధ్యక్షులుగా అవునూరి కిషోర్,గౌరవ అధ్యక్షులుగా సామల సునీల్, అనుమల నితీష్,కార్యవర్గ సభ్యులుగా ఉడుత రాజు. వాంకుడోత్ రాజేష్,రాజు సురేష్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు మూడు రవి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల మిద మా గళం వినిపిస్తామని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న మా ప్రజాప్రతినిధుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనీ నా ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
నల్లబెల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మూడు రవి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment