BREAKING
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.*BLNNEWSTELUGUTV BREAKING*
*ZPTC, MPTC, సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్*
*స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే*
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9 పై స్టే*
*4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం*.
Post a Comment