శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని 1999-2000 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన తమ తోటి స్నేహితుడు మారపెల్లి బాబు (కానిస్టేబుల్) అనారోగ్య కారణాల వలన మృతి చెందగా తమ తోటి స్నేహితులు 13,500/- రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏమిశెట్టి సురేందర్, సామల రామక్రిష్ణ, ప్రదీప్ ,కందగట్ల సంతోష్ మార్త సుమన్ నల్లెల ఈదేoదర్ పోలబోయిన రాజేందర్ మాదారపు సూర్యప్రకాష్ కందగట్ల మహేష్ మార్త శ్రీను నాలికె బిక్షపతి మరియు బాసని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత
byBLN TELUGU NEWS
-
0
Post a Comment