& శ్రీవిద్య గ్రామైక్య సంఘాల ప్రతినిధులు , విఓఎ లు ఆదర్శ మండల సమైక్య సిసి కిస్టోజు శోభారాణి కి వివో అధ్యక్షురాలు అల్లం అరుణ, మొలుగురి మమత ఆధ్వర్యంలో వీడ్కోలు పలుకుతూ సన్మానం చేసినారు. ఈ సమావేశంలో రెండు సంఘాల విఓ అధ్యక్షురాలు మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలు గ్రామ సంఘాల మహిళలకు ఎన్నో సేవలు అందించి బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా అప్పులు ఇప్పించి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ మహిళలకు భరోసానిస్తూ గతంలో కంటే, ఇప్పుడు రెండు గ్రామ సంఘాలను ఒక కోటి టర్నవర్ చేపించి అభివృద్ధి పథంలో తీసుకొచ్చిన.
సిసి మంచికి మారుపేరుగా నిలిచిన శోభారాణి కి మాదన్నపేట మహిళలు కంటతడితో వీడుకోలు పలుకుతూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం ఝాన్సీ నూతనంగా వచ్చిన సిసి పద్మ వీఓఏ లు దుడేలా శ్రీను, స్వరూప సంఘల ప్రతినిధులు
Post a Comment