శాయంపేటమండలంలోని రాజుపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో గ్రామంలోని పశువులకు స్థానిక పశువైద్యాధికారి Dr M.సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి షేక్ గౌస్ మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగర్త పడాలని వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది Ch రమేష్ బాబు VLO మరియు P. రవి JVO మరియు N. సదానందం VA మరియు గ్రామ రైతులు M.వెంకట్రావు గజ్జెల బుచ్చయ్య కంది రవి కుసం సాంబయ్య చింతం బుచ్చయ్య గజ్జెల తిరుపతి నవయుగ సొసైటీ డైరెక్టర్ గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment