శాయంపేద : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురపస్కరించుకొని మండల కేంద్రంలోని కుమ్మరి వాడలో ఏర్పాటు చేసిన దుర్గమాతను శుక్రవారం డప్పుచప్పుళ్ల, సౌండ్స్ మధ్య భజన అమ్మవారిని గ్రామ పురవీధులగా గుండా ఊరేగింపు నిర్వహించి మండల కేంద్రంలోని తాళ్ల కుంట చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వైభవంగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment