నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ జిల్లా మేనేజర్ మురళి కృష్ణ తెలిపారు. ప్రముఖ టెక్నికల్ కోర్సులు జావా (JAVA), PYTHON,SQL, C,డేటా స్ట్రక్చర్స్,HTML,CSS తో పాటు అరిథ్మెటిక్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వబడుతుంది. డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా ఇతర కోర్సులు పూర్తి చేసిన ఆసక్తి కల విద్యార్థులు అక్టోబర్ 13,14,15 తేదీలలో GVTC TASK కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని టాస్క్ మేనేజర్ మురళి కృష్ణ తెలిపారు. ఇతర వివరాలకు 9618449360 నంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.
భూపాలపల్లి టాస్క్ రీజినల్ సెంటర్ లో ఉచిత శిక్షణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment