పరకాల నియోజకవర్గం పరకాల మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన మాజీ ZPTC సిలువేరు మొగిలి .మరియు హైబోత్ పల్లి గ్రామానికి చెందిన నిగ్గుల బాధ్రయ్య కుమార్తె నిగ్గుల రూప ఇటీవల మరణించాగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం అందచేసిన పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ MLA Dr. పగడాల కాళీ ప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ BJP జిల్లా నాయకులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,.దయ్యాల దేవరాజ్ , M. బాబు యాదవ్ . ముస్కె సంతోష్ ,మండల నాయకులు G.నర్సయ్య M.సంతోష్ రావు,.S.మహేష్ , కాసిగొని లింగయ్య మరియు బూత్ అధ్యక్షులు ముస్కె భగత్ గారు A. సురేష్, .మహేందర్ రెడ్డి, బిక్షపతి సినయర్
పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ MLA Dr. పగడాల కాళీ ప్రసాద్ రావు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment