ఈనెల 23 వతేదీన మంగళవారం మేడారం లో పర్యటించి జాతర అభివృద్ధి పనుల ప్రణాళికను ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సిఎం పర్యటన నేపద్యంలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క
సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు కలెక్టర్, ఎస్పి ,జిల్లా అధికార యంత్రాంగం తో మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన..
Post a Comment