భూపాలపల్లి, మంజూరునగర్ లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.ఈ రోజు నవరాత్రులు మొదటి రోజు కనకదుర్గా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా ఆలయ అర్చకులు హిమాన్స్ త్రివేది అమ్మవారికి అభిషేకం,అర్చన మరియు మహా చండీ పారాయణం చేశారు.ఈ పూజ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్తలు గండ్ర వెంకట రమణా రెడ్డి - జ్యోతి పాల్గొన్ని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దుర్గామాత...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment