శాయంపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘంలో యూరియా పంపిణిని పరిశీలించారు

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి  రవీందర్ సింగ్,సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , టెక్నికల్ ఏవో కే కమలాకర్ మరియు పరకాల ఏవో శ్రీనివాస్ , ఏ ఇ ఓ అర్చన  శాయంపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘంలో యూరియా పంపిణిని పరిశీలించారు మరియు నానో యూరియా వాడకం మరియు దానివల్ల కలిగే లాభాల గురించి అవగాహన కలిపించారు మరియు ఇంకా అవసరం మేరకు యూరియా పంపిణి చేయబడుతుందని రైతుల ఆందోళన చెంద్దవద్దని సూచించారు.రైతువేదికలో వ్యవసాయశాఖ సిబ్బందికి పంట నమోదు, రైతు రిజిస్ట్రేషన్ మరియు యూరియా కూపన్ జారిచేయడంలో తగు సూచనలు చేసారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post