హనుమకొండ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి లెక్కల జలంధర్ రెడ్డి అడ్వకేట్ ప్రధాన వక్త చిలుక మారి సంజీవ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉమ్మడి వరంగల్ విభాగ్ సంఘ చాలంక్ పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925 సంవత్సరంలో ఏర్పడి ఈనాటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి ఉత్సవం శనివారం జరిగింది ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థలో చేరి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగిందన్నారు దేశవ్యాప్తంగా 85000 శాఖలు నడుస్తున్నాయన్నారు స్వయం సేవ కార్యక్రమం మానసిక ఉల్లాసం పర్యావరణ పరిరక్షణ దేశ సంస్కృతిని కాపాడుతుంది స్వయంసేవకుల కృషి ఎంతో ఉందన్నారు ఈ కార్యక్రమంలో కండ వ్యవస్థ సహ ప్రముఖ గిద్దెమారి సురేష్ ఉప మండల ప్రముక్ శివాజీ తినేటి ప్రభాకర్ రెడ్డి తాటికొండ రవికిరణ్ బూర ఈశ్వరయ్య గంగుల రమణారెడ్డి బయ్య రవి బాసర నవీన్ కడారి చంద్రమౌళి రంజిత్ తిరుపతి సాయి సేన ప్రదీప్ తిరుపతిగ్రామ పెద్దలు పాడిసమ్మిరెడ్డి దిడి రమేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించడం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment