పరకాల పరకాల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ గొర్రె స్రవంతి రాజు దంపతుల కుమార్తె చిరంజీవి హాసిని నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు,మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి హాసిని ని ఆశీర్వదించిన చల్లా జ్యోతి..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment