శాయంపేట మండలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంపీడీవో ఆఫీస్ నవోదయ స్కూల్ వివేకానంద స్కూల్ ప్రధాన కూడలిలో మండలంలోని అన్ని గ్రామాలలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నవోదయ పాఠశాలలో కండ వ్యవస్థ సహ ప్రమోక్ గిద్దె మారి సురేష్ నవోదయ స్కూల్ కరస్పాండెంట్ పృథ్వి మాట్లాడుతదేశ సంస్కృతికి ప్రతిరూపం రక్షాబంధన్ అన్నా చెల్లెల అనుబంధం మండలంలోని 3000 రాఖీలు కట్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప మండల ప్రముఖ ఆనకారి శివాజీ బాసని సాయి తేజ్ ములుకుంట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆధ్వర్యంలో రక్షాబంధన్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment