శాయంపేట మండలంలో గల mjp మరియు కస్తూర్భా గాంధీ హాస్టల్ లను శాయంపేట సీఐ పి. రంజిత్ రావ్ మరియు ఎస్సై జె. పరమేశ్వర్ తమ సిబ్బందితో కలిసి సందర్శించి పిల్లలకు పెడుతున్న ఆహారం మరియు పరిసలరాల పరిశుభ్రతలను పరిశీలించినారు. ఈ సందర్బంగా పిల్లలకు సైబర్ క్రైమ్, డ్రగ్స్ గురించి అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి యువత సైబర్ మోసాల పట్ల అప్రమతంగా ఉండి డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించడం జరిగింది
మహాత్మా జ్యోతి రావ్ పూలె మరియు కస్తూర్భా గాంధీ హాస్టల్స్ ను సందర్శించిన శాయంపేట పోలీసులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment