కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం స్ధానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించి ఎలక్షన్స్ నిర్వహించాలి .
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా విద్యా ఉద్యోగ లలో బీసీ లకు 42%రిజర్వేషన్ అమలు చేయాలని ఇందిరా పార్క్ హైదరాబాద్ లో జరుగుతున్న బీసీ ల మహాధర్నా కు శాయంపేట మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు మద్దతు ప్రకటించి మహాధర్నా కు కదలడం జరిగింది
Post a Comment