పొంగులేటి...!! ఏంటి..!!
పేపర్ యాడ్ లలో మీనాక్షినటరాజన్ పోటో కట్...!!!
పొంగులేటి ఇచ్చిన పలు పేపర్ యాడ్ లలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పోటో పెట్టుకపోవడంతో కాంగ్రెస్ లో కలకలం...!! రాజధానిలో తీవ్రచర్చ..!!!
ఇటీవల మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపై మండిపడి, పద్దతి మార్చుకోవాలంటూ శ్రీనివాస్ రెడ్డి ని మీనాక్షినటరాజన్ మందలించినట్లుగా గతంలోనే గుప్పుమన్న వార్తలు...ఆ.. పరిణామాల నేపథ్యంలోనే పేపర్ యాడ్ లలో మీనాక్షినటరాజన్ పోటో లేకుండా చేసారని ఊహాగానాలు..పరిణామాలను పరిశీలిస్తున్న పార్టీ అదిష్టానం...!!
Post a Comment