HomeBLN తెలుగు దినపత్రిక ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల దౌర్జన్యం.. విద్యార్థుల అరెస్టులు.. byBLN TELUGU NEWS -July 04, 2025 0 చలో సెక్రటేరియట్‌కు నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ముందస్తు అరెస్టులు చేపట్టిన పోలీసులునిరసన తెలిపిన విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకొని.. వారిని ఓయూ పీఎస్‌కు తరలించిన అధికారులు.
Post a Comment