శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన కొలె మధుకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికగా, 04.07.2025
రోజున శాయం పేట కోర్టు కానిస్టేబుల్ రతీష్, అట్టి వ్యక్తిని, పరకాల సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కొప్పుల శంకర్ ముందు హాజరుపరచగా కొలె మధుకర్ కు ఒకరోజు జైలు శిక్ష మరియు 1000/- జరిమానా విధించారు. మరి యు ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన మరో నలుగురికి మెజిస్ట్రేట్ జరిమానా విధించారు.
Post a Comment