స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత

శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని 1999-2000 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన తమ తోటి స్నేహితుడు నాలికె భిక్షపతి తండ్రి నాలికె నర్సయ్య అనారోగ్య కారణాల వలన మృతి చెందగా తమ తోటి స్నేహితులు 11,000/- రూపాయలను ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందగట్ల సంతోష్ మార్త సుమన్ బాసని రవి పోలబోయిన రాజేందర్ మాదారపు సూర్యప్రకాష్ MD అంకుశావళి మరియు బాసని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post