సొంతూరు ప్రజల పలకరింపు...!!

ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి అనంతరం మహబూబాబాద్ వచ్చిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను కలిసి పరామర్శించిన ఆమె స్వంతగ్రామం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన బస్వ శ్రీనివాస్, షేక్ రంజాన్, కొత్త ఉపేందర్, సిహెచ్ బిక్షం, యండి గౌస్, రామకృష్ణ తదితరులు...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post