సూర్యాపేట జిల్లా.:తిరుమలగిరి చేనేత సహకార సంఘం.తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళీ అన్న చొరవతో చేనేత కార్మికుని కుటుంబానికి అందిన నేతన్న భీమా.
తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు వంగరి సత్యనారాయణ ఇటీవల అకాల మరణం చెందటం తో నేతన్న భీమా కి దరఖాస్తు చేసుకోగా ఆలస్యమై ఇబ్బందులు పడుతున్న సమయం లోఆదుకోవాలని అన్న కోరగా స్పందించి నేతన్న (చేనేత)భీమా పథకం (500000 ఐదు లక్షలు )వారి కుటుంబానికి అందుట కొరకు సహాయ సహకారాలు అందించారు.ఈ సందర్భముగా బాధిత కుటుంబం తరుపున మరియు నా తరుపున అన్న హృదయ పూర్వక ధన్యవాదాలు. భీమా అనుమతి మంజూరి పత్రాన్ని
మాలిపురం పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దూరి శంకరయ్య, తిరుమలగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చింతకింది మురళి మరియు ఇతర జిల్లా మండల గ్రామ చేనేత మరియు పద్మశాలి సంఘం నాయకుల సమక్షంలో బాధిత కుటుంబ నామిని కి అందజేయడం జరిగింది.
వంగరి బ్రహ్మం.
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు
Post a Comment