జహీరాబాద్: ఏసీబీ వలలో పెద్ద చేప పడింది.

 ఏసీబీ దాడుల్లో నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సహా డిప్యూటీ తహశీల్దార్, డ్రైవర్ లు పట్టుబడ్డారు. రూ.65వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అధికారుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజా రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య లున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.  ఫిర్యాదు దారుడికి న్యాల్కల్ మండలంలోని "హుసెల్లి గ్రామంలోని 03-21 ఎకరాల భూమిని నిమ్జ్ కోసం స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారుడి ఫైల్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేసి జహీరాబాద్‌లోని నిమ్జ్ కి పంపినందుకు ఆయననకు నష్టపరిహారం కింద రూ.52,87,500 చెక్కును బ్యాంకుకు పంపించారు. ఈ మొత్తానికి గాను డిమాండ్ చేసిన రూ. 65,000 లంచం ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు నిందితులైన నిమ్జ్ అధికారులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజా

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post