గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, మరియు 4 G విషయాలపై దామెర ఎస్సై కొంక అశోక్

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఏకశీల స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, మరియు 4 G విషయాలపై దామెర ఎస్సై కొంక అశోక్  విద్యార్థిని విద్యార్థులకి అవగాహన కల్పించినాడు. ప్రతి ఒక్కరూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని SI  తెలిపినాడు.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరు పాటు పడాలని చెప్పినాడు.
   ఈ కార్యక్రమo లో దామెర SI కొంక అశోక్  ఏకశీల స్కూల్ డైరెక్టర్ కొండాల్ రెడ్డి ,ప్రిన్సిపల్ గోకుల్ , వైస్ ప్రిన్సిపల్ దీపా మేడం  మరియు దామెర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post