వరంగల్ జిల్లా పరిషత్, కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల విధుల నిర్వహణలో సమయ పాలన పాటించేందుకు ప్రభుత్వం ఆయా కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధార విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బుధవారం వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ డివైస్ ద్వారా తొలుత జడ్పీ సీఈవో జీ.రామ్ రెడ్డి ముఖ హాజరు వి ధానాన్నీ ఇన్సాల్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ అధికారులతో పాటు సిబ్బంది ముఖ హాజరు విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు.శానిటేషన్ నిర్వహణలోఅలసత్వం వద్దుబల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
జడ్పీ ఆఫీస్లోబయోమెట్రిక్. ఉద్యోగులకు ముఖ హాజరు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment