భూపాలపల్లి 1st వార్డ్ సెగ్గంపల్లి గ్రామానికి చెందిన జోగుల రాములు గారి ఇల్లు గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి పై కప్పు పెంకులు జారి సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలంలో వారి ఇల్లు కురవడం వల్ల చిన్నపిల్లలతో వారి నిరుపేద కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ గమనించిన బామండ్లపల్లి అశోక్ జయశంకర్ ఫౌండేషన్ చర్మన్ అయిలి మారుతి.. తెలిజేయడం జరిగింది, ఆ విషయాన్ని గమనించిన చైర్మన్ అయిలి మారుతి వెంటనే స్పందించి వారికి కావలసిన నిత్యావసర సరుకులు, ఇంటి పై కప్పడానికి కవర్, పిల్లలకు బట్టలు అందించారు.. అలాగే ఈ కార్యక్రమంలో బామాండ్లపల్లి అశోక్ పాల్గొని ఆ నిరుపేద కుటుంబానికి తన వంతుగా 2000/-రూపాయలు వారికీ ఆర్ధిక సహాయంగా అయిలీ మారుతి చేతుల మీదగా ఆ కుటుంబానికి అందించడం జరిగింది... వీరు చేసే ఆ సహాయాన్ని ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తూ..!! మరియు ఆనందాన్ని పంచుకోవడం జరిగింది...
కావున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చెయ్యాలని,పేదప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటూ ఆ జయశంకర్ ఫౌండేషనికి ప్రత్యేక ధన్యవాదాలు...
సెగ్గంపల్లి 1st వార్డ్
భూపాలపల్లి జయశంకర్,
Post a Comment