సీతక్క శాఖలో మహిళలకు రక్షణ కరువు
మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్న చీఫ్ ఇంజినీర్
పంచాయతీ రాజ్ శాఖలోని క్వాలిటీ కంట్రోల్ విభాగంలో చీఫ్ ఇంజినీర్ మమ్మల్ని వేధిస్తున్నాడు అంటూ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగుల
మహిళా ఉద్యోగులను వేధించడం, పగలు, రాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు
వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరిన మహిళా ఉద్యోగులు...
Post a Comment