పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు
వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశానుసారం తేదీ. 02.7.2025 (బుధవారం) రోజున ఉదయం 11:00 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వాహనాలను వేలం వేయబడును. కావున ఆసక్తి కలిగినవారు ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వాహనం అప్ సెట్ ప్రైస్ పై 50% డిపాజిట్ గా చెల్లించి వేలంలో పాల్గొనాల్సిందిగా పరకాల ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు.
Post a Comment