హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ప్రగతి సింగారం గ్రామస్తుడు అయిన భయగాని సాంబయ్య S/o చంద్రయ్య 2015 సంవత్సరoలో కొత్తగట్టు సింగారం నుండి మందరిపేట క్రాస్ కి వచ్చే క్రమంలో వాహనాన్ని నిర్లక్షంగా అతివేగంగా,అజాగ్రత్తగా నడిపి ఇద్దరి దుర్మారణానికి కారణం అయినందుకుగాను అప్పుడు ఉన్న ఎస్సై K. ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేయగా ప్రస్తుతం శాయంపేట ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న J. పరమేశ్వర్ దర్యాప్తులో నిందితుడికి ఈ రోజు హన్మకొండ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5000/- రూ,, జరిమానా విధించడం జరిగింది
ఆక్సిడెంట్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించిన హనుమకొండ కోర్టు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment