10 లీటర్ల గుడుంబాను పట్టుకున్న పోలీసులు ఎస్పై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా మేరగుత్తుల లక్ష్మి గుడుంబా అమ్ముతున్నదనే నమ్మదగిన సమాచారం మేరకు వారి ఇంటికి వెళ్లి చూడగా గుండుంబా అమ్ముతూ కనిపించడంతో వెంటనే పోలీసు వారు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి 10 లీటర్ల గుడుంబాను స్వాధీన పర్చుకొని సదరు మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా గుడుంబా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
10 లీటర్ల గుడుంబా పట్టివేత
byBLN TELUGU NEWS
-
0
Post a Comment