మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్ట్ ల నిరసన..
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ...
జర్నలిస్ట్ ల పట్ల కక్షపూరిత వైఖరి సరైనది కాదని, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలనిడిమాండ్ చేసిన టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్.
Post a Comment