తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో..., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఉపాద్యక్ష పదవి నియామక పత్రాన్ని తీసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ లకావత్ ధన్వంతి.
Post a Comment