HomeBLN తెలుగు దినపత్రిక హనుమకొండ జిల్లావిద్యాధికారి వాసంతి byBLN TELUGU NEWS -June 17, 2025 0 శాయంపేట మండలం లోని కస్తూరిభా గాంధీ విద్యాలయం ను సందర్శించి తరగతి గదులు, వంటగది,వంట దినుసులు ప్రయోగశాల, టాయిలెట్స్ వాటిని పరిశీలన చేయడం జరిగింది. యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు పంపిణీ ని పరిశీలించారు. విద్యార్థుల తో మాట్లాడారు .
Post a Comment