బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు, విద్యార్థుల బస్సు పాస్ 20%, పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం ఆర్డినరీ పాస్ ధరను రూ.1.150 నుండి రూ. 1400 కు, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800 పెంచిన టీఎస్ ఆర్ టి సి ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని, పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బిజెపి పరకాల పటణ అధ్యకులు గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు
పెంచిన ఆర్టీసి బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి. . గాజుల నిరంజన్ బిజెపి పట్టణ అధ్యక్షులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment