అహ్మదాబాద్ విమానప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ జిఎస్ మాలిక్ వెల్లడించారు. '11A సీటులోని విశ్వాస్ కుమార్ రమేశ్ (40) బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారనే దానిపై ఇప్పుడే వివరాలు చెప్పలేను. విమానం జనావాసాలపై పడింది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది' అని ఆయన తెలిపారు.*
విమాన ప్రమాదం.. 'ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు..'
byBLN TELUGU NEWS
-
0
Post a Comment