పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీని, కోశాధికారి మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను పరకాల మండల ఆర్యవైశ్య సంఘం తరఫున పరకాల అరుణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ ఆవరణలో ఆర్యవైశ్య సంఘ సోదరులు వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్యవైశ్య సంఘ నాయకులు సూర్యదేవర సదానందం తమ్మిశెట్టి వెంకన్న శ్రీరాం రవీందర్, ఇరుకుల్ల లక్ష్మణ్,ఎర్రం విద్యాసాగర్, దేవ సతీష్, శ్రీమన్నారాయణ, పాత రవీందర్ కొండ్ల విజయ్ ఎల్లంకి సతీష్ పుల్లూరు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని సన్మానించిన పరకాల ఆర్యవైశ్య సంఘం.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment