హనుమకొండ జిల్లా శాయంపేట మండలం , పత్తిపాక గ్రామము లో భాగంగా రైతుల నుండి మొత్తం 153 దరఖాస్తులు భూసమస్య పై వచ్చిన వాటీని తీసుకొని వారికి రిసిప్ట్ ఇవ్వడం జరిగినది మొత్తం ధరకాస్తు లను కార్యాలయం లో మరి కొంత మంది సిబ్బంది రైతులు ఏ కారణం చేత దరఖాస్తు చేసు కొన్నారు అనే విషయం పరిశీలించి దరఖాస్తు పెట్టుకున్న వాళ్లకు అందరికీ మొదట నోటీస్ లు ఇవ్వడం జరుగు తుందిఇట్టి గ్రామ సభ కు RDO పరకాల Dr Narayana గారు మండల తహసీల్దార్ సత్యనారాయణ DT ప్రభావతి ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు మరియు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
భూ భారతి రెవెన్యూ సదస్సు లో
byBLN TELUGU NEWS
-
0
Post a Comment