హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే గ్రంధ సత్యనారాయణ రావుకు కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ అధ్యాపకుల సాయంతో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చదువుకొనుటకు వెళ్లే క్రమంలో తమకు కనీస బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నీ వ్యక్తం చేశారు కాలేజీకి వెళ్లాలంటే ప్రతినిత్యం నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేతో చర్చించడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వేణు, శైలేందర్ ,నర్సిరెడ్డి, అధ్యాపక బృందం, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు
బస్సు సౌకర్యం కల్పిం చాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
byBLN TELUGU NEWS
-
0
Post a Comment