ములుగు జిల్లా ఏసీబీ వలలో ములుగు జెడ్పి సూపర్డెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్. సౌమ్య

తోటి ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వద్ద 60 వేల లంచం డిమాండ్ చేయడంతో ఏసిబి కి ఫిర్యాదుఅనారోగ్యం పాలై లీవ్ తీసుకున్న క్రమంలో మెడికల్ బిల్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడానికి ఇద్దరు 60000 డిమాండ్ చేశారు .ఏసీబీ డీఎస్సీ సాంబయ్య60,000 ఇవ్వడం ఇష్టం లేని నల్లబెల్లి వెంకటేశ్వర్లు ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారు 
25 వేల రూపాయలు సూపర్డెంట్ సుధాకర్ ఇస్తున్న సమయంలో రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నాం 
20000 సూపర్డెంట్ కు 5000 జూనియర్ అసిస్టెంట్కు ఇచ్చే క్రమంలో మొత్తం అమౌంటు సుధాకర్ కు ఇవ్వాలని సౌమ్య సూచించడంతో 25000 వేల రూపాయలు సూపర్డెంట్ కి ఇస్తున్న క్రమంలో ఇద్దరిని అరెస్టు చేసాంఈరోజు ఏసీబీ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలిస్తాం అధికారులు ఎవరైనా ప్రజలను లంచం కావాలని వేధిస్తే ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించండి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post