పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు ఎడ్డే బాబురావు కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment