తెలంగాణ దక్షిణ కాశి కాళేశ్వరంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు మే 15-26 వరకు పవిత్ర సరస్వతీ పుష్కరాలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, లతో కలిసి త్రివేణి సంగమంకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవదయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ తదితరులు.
సరస్వతీ పుష్కరాలు**జయశంకర్ భూపాలపల్లి జిల్లా
byBLN TELUGU NEWS
-
0
Post a Comment