శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాల యంలో బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, అలుకతీరుట సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాడ వాడల భజన సంకీర్తనలతో ఊరేగించారు వేదమంత్రాల మధ్య దేవాల య అర్చకులు ఆరుట్ల కృష్ణ మాచారి స్వామివారిని వేద మంతాల మధ్య ఊరేగింపుగా గజవాహనంపై నిలిపిన స్వామిని మండల కేంద్రంలో వాడవాడల సంకీర్తనలుచేస్తూ ఊరేగింపుగా భజనలు కొనసాగించారు ఈ కార్యక్ర మంలో మండల ప్రజలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మచ్చర్లయ్యగుట్ట నుండి స్వామి తిరుగు ప్రయాణం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment