పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు అధ్యక్షులు మోరే రాజేందర్ తండ్రి మోరె సారయ్య ఇటీవలే మృతిచెందడం జరిగింది.ఆదివారం రోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment