శాయంపేట నుండి మాందారి పేటకు వెళ్లే ఆటో మాందారి పేట నుండి శాయంపేట కు వెళ్లే ఆటో& ఈరెండు ఆటోలు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణించే వారికి పలువురికి గాయాలు వారు వెంటనే 108 సమాచారం ఇవ్వడంతో

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో మాందారి పేట నుండి ఆటో శాయంపేటకు వెళ్లే దారిలో & శాయంపేట నుండి మాందారి పేటకు వెళ్లే ఆటో రెండు ఆటోలు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణించే వారికి పలువురికి గాయాలు వారు వెంటనే 108 సమాచారం ఇవ్వడంతో వారినిMGM  తీసుకుపోయిన ఆటోల ప్రయాణించే కొందరు ప్రజలు తెలిపిన వివరాలు ఇంకా తెలియవలసింది ఉన్న 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post