హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ నాయకు లు ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క సరస్వతి పుష్కరాలకు కాలేశ్వరంకు విచ్చేయుచున్నారు ఇట్టి సందర్భంలో గూడెoపాడులో ని ఎన్ ఎస్ ఆర్ హోటల్ దగ్గర మన శాయంపేట మండలం నుండి నేరేడుపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మోతుకూరి భాస్కర్ స్వాగతం సుస్వాగతం పలికి కలవడం జరిగింది
ఉప ముఖ్యమంత్రి కలిసిన కాంగ్రెస్ నాయకులునేరేడుపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మోత్కూరి భాస్కర్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment