శాయంపేట: శాయంపేట పోలీస్ స్టేషన్ లో గత
5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించిన కె. రంజిత్ కుమార్ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శాయంపేట నుంచి బదిలీ కావడంతో మంగళవారం పరకాల రూరల్ సీ.ఐ. పి.రంజిత్ రావు, దామెర ఎస్సై కె.అశోక్, శాయంపేట పోలీసు సిబ్బంది ఆయన్ని ఘనంగా సన్మానించారు.
Post a Comment