ఇంటర్ రిజల్ట్స్ వచ్చి పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

 ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ తల్లిదండ్రుల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో కూడా పాస్ అయ్యి సత్తా చాటవచ్చు అని దామెర SI చెప్పినాడు. మరియువేసవి కాల సెలవులు వచ్చి నందున విద్యార్థులు, యువకులు చెరువు బావుల దగ్గరికి ఈతలకు వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దు అని ఎండలు విపరీతంగా కొట్టుచున్నందున బయట తిరగవద్దని వేసవి సెలవులలో జీవితానికి ఉపయోగపడే కోర్స్ లని చేసి ఉన్నత స్థానం లో ఉండుటకు ప్రయత్నం చేయాలని సూచించాడు.
ప్రజల భద్రతే మా పోలీస్ బాధ్యత

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post