రేషన్ కార్డు నుండి డిలీట్ కోసం దరఖాస్తు చేసుకోండి

ఎమ్మార్వో సత్యనారాయణ 
కొత్త రేషన్ కార్డ్స్ కు దరఖాస్తు
పెట్టుకున్న వారు పాత కార్డ్ నుండి వారి పేరు డిలీట్ చేసుకోవాలి అని గతంలో గ్రామ సభలలో చెప్పడం జరిగినది అని ఎమ్మార్వో సత్యనారా యణ తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు వారి గ్రామనికి వచ్చిన లిస్ట్ ప్రకారం తిరుగుతున్నారు కానీ పాత కార్డు నుండి డిలికాకు ండా కొత్త కార్డ్ కు ఎంట్రీ తీసుకోవడం లేదు అని చాలా మంది కార్యద ర్శులు అంటున్నారు. కావున కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్వయంగా ఎమ్మార్వో ఆఫీస్ కి వచ్చి పాత కార్డు నుండి డిలీట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post