శాయంపేట మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా హనుమాన్ జయంతి సందర్భంగా 25 బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి శాయంపేట మండల ప్రముఖ్ గిద్దె మారి సురేష్ శేషు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది మాట్లాడుతూ దేశానికే శ్రీ రామ రక్షా హనుమంతుడు ప్రజల కోరికలు తీర్చే శ్రీరామరక్ష ఈ కార్యక్రమంలో అహంకారి శివాజీ కడారి చంద్రమౌళి వికాస్ శేఖర్ నాగరాజు నవీన్ రమేష్ నాగరాజ్ అఖిల్ కిషోర్ లక్ష్మణ్ ర్యాలీ అనంతరం గూడపాడు ఆత్మకూరు ఆరపల్లి గ్రామాలలో ర్యాలీ నిర్వహించడం జరిగిందితదితరులు పాల్గొన్నారు
హనుమాన్ జయంతి సందర్భంగా 25 బైక్ ర్యాలీ నిర్వహించడం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment